100 అడుగుల మొబైల్ టవర్‌ను మాయం చేసిన దొంగలు
100 అడుగుల మొబైల్ టవర్‌ను మాయం చేసిన దొంగలు
ప్రచురణ
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఏకంగా 100 అడుగుల జియో మొబైల్ టవర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు మాయం చేశారు.
టవర్‌తో పాటు లక్షల విలువైన పరికరాలను ఎత్తుకెళ్లారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









