BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
పగటి పూట అదేపనిగా ఆవులింతలు, కునికిపాట్లు ఎందుకు వస్తాయి? ఇది అనారోగ్యమా?
పగటి నిద్ర పనికి చేటు అంటారు.అయితే థైరాయిడ్, మధుమేహం లేదా ఊబకాయం వంటి జీవనశైలి సమస్యలు కూడా పగటి నిద్రను పెంచుతాయి. అందువల్ల, ఈ సమస్య కేవలం అలవాట్లుగా కొట్టిపారేయకుండా.. దీని వెనుకాలనున్న కారణాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. సరైన నిద్ర లేకపోతే అప్రమత్తత, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, త్వరగా స్పందించే సామర్థ్యం తగ్గిపోతాయి
ముడి చమురు ధరలు భారీగా తగ్గినా, పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు తగ్గడం లేదు?
ఇంధన ధరలు తక్కువగా ఉండటం ద్రవ్యోల్బణ ఒత్తిడిని మరింత తగ్గిస్తుంది. ప్రపంచంలోని అతిపెద్ద ఐదు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్‌కు చమురు బిల్లులు తగ్గుతాయి. కరెంట్ ఖాతా లోటు కూడా తగ్గుతుంది. హార్ముజ్ జలసంధి తెరవడంతో అంతర్జాతీయంగా ధరలు తగ్గాయి. కానీ ఈ ముడి చమురు ధరల తగ్గింపు ప్రయోజనం భారతీయ వినియోగదారులకు వెంటనే అందదా?
విగ్గు పెట్టుకోవడం సియా గోయల్‌కు నచ్చలేదా, ఆ ట్రెకింగ్ ప్లాన్ ఎవరిది? కేతన్ తండ్రి ఏమన్నారు?
కేతన్ అగర్వాల్ మృతికి విగ్గే కారణమైందా? ఆ రోజు లోహగఢ్ కోట ట్రెకింగ్ ప్లాన్ ఎవరిది? మీడియాలో వస్తున్న ఈ కథనాలపై ఆయన తండ్రి విశాల్ అగర్వాల్ ఏమన్నారు?
వెనెజ్వెలా: 920కి పెరిగిన మృతుల సంఖ్య, బిడ్డను రక్షించి తల్లి మృతి, శిథిలాల నుంచి బయటపడ్డ ముగ్గురు చిన్నారులు
భవనాల శిథిలాల్లో చిక్కుకుపోయిన వారిని సహాయక సిబ్బంది ఉత్త చేతులతో బయటకు లాగుతున్నారని రిపోర్టులొస్తున్నాయి. సమాచార సదుపాయాలకు అంతరాయం ఏర్పడడం, రోడ్లు ధ్వంసమవడం, వనరులు లేకపోవడంతో అత్యవసర సహాయక చర్యలు క్లిష్టతరంగా మారాయి.
వారానికి కేవలం 2 గంటల స్ట్రెంత్ ట్రైనింగ్ హఠాన్మరణాలను తగ్గిస్తుందా?
ప్రతి వారం 90 నిమిషాల నుంచి రెండు గంటల పాటు వెయిట్ ట్రైనింగ్ వ్యాయామం చేయడం వల్ల అకాల మరణం సంభవించే ప్రమాదం గణనీయంగా తగ్గించుకోవచ్చని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.
దుబయ్: 'ప్రియుడి హత్య' కేసులో ఈ టిక్‌టాక్ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు మరణశిక్ష తప్పదా? అసలేమిటీ కేసు?
దుబయ్‌లో ప్రియుడిని హత్య చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిటన్‌కు చెందిన టిక్‌టాక్ ఇన్ఫ్లుయెన్సర్ బ్రూక్ జార్జ్‌కు మరణశిక్ష పడనుందా? ప్రాణాలు కాపాడుకోవడానికే కత్తి పట్టినట్లు ఆమె వాదిస్తున్నారు. విచారణలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని మానవ హక్కుల సంస్థ ఆరోపిస్తోంది.
ఒకే ఫోటోలో 6 కోట్ల నక్షత్రాలు.. కొత్త గ్రహాల అన్వేషణలో అరుదైన మైలురాయి
పాలపుంత కేంద్రానికి సంబంధించిన ఒక ఫోటోను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ విడుదల చేసింది. సాధారణ కాంతిలో మన గెలాక్సీ కేంద్రాన్ని ఇంత స్పష్టంగా చూపించడం ఇదే మొదటిసారి. 6 కోట్లకు పైగా నక్షత్రాలతో కూడిన ఈ యూక్లిడ్ టెలిస్కోప్ డేటా.. అంతరిక్షంలో దాగున్న కొత్త గ్రహాలను, జీవం ఉండే అవకాశాలను కనిపెట్టడంలో ఖగోళ శాస్త్రవేత్తలకు ఎలా కీలకం కానుంది?
నెలసరి కడుపు నొప్పి తగ్గడానికి సరైన మందే తీసుకుంటున్నారా?
'మొత్తం దేశ పరిస్థితిని ఈ డేటా పూర్తిగా చూపించదు. కేవలం ఒక భాగాన్ని మాత్రమే చూపిస్తుంది. అయితే నెలసరి నొప్పిని తగ్గించుకోవడానికి మహిళలు ఏ మందులను ఎంచుకుంటున్నారో అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది' అని ఈ అధ్యయన సహ రచయిత బ్రిస్టల్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ అన్యా స్కటోవా చెప్పారు.
ఇండియాపై ఐర్లాండ్ గెలుపు: వైభవ్‌కు చోటు లేకపోవడంపై ఎవరేం చెప్పారు?
ఇక ఈ మ్యాచ్‌లో అరంగ్రేటం చేస్తాడనుకున్న వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితం కావడంపై భారత జట్టు కెప్టెన్ ‘‘సమయం వచ్చినప్పుడు’’ ఆడిస్తామని చెప్పారు. ''సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు. కానీ జట్టును కెప్టెన్, హెడ్ కోచ్ ఎంపిక చేస్తారు. ఒకవేళ సూర్యవంశీ ఆడకపోయినా ఫర్వాలేదు. ఎందుకంటే అతను భారత జట్టులో భాగం.'' అని బ్యాటింగ్ కోచ్ అన్నాడు.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
ఇరాన్
ఫీచర్లు
జనాభా లెక్కల కోసం ఒకప్పుడు పోస్టల్ స్టాంపులు, ఉత్తరాలు ప్రభుత్వానికి ఎలా సాయపడ్డాయంటే..
వంద కోట్లకు పైగా ఉన్న జనాభా, తమను తాము ఈ దేశ చరిత్రలో ఒక భాగంగా గుర్తించుకునేలా, ప్రభుత్వంపై అంతటి నమ్మకాన్ని ఉంచేలా వారిని ఒప్పించడమే ఆ సవాలు.
ఉత్తరాంధ్ర: ఈ ప్రాంతం ఉన్నది తూర్పు తీరంలో, పిలిచేది మాత్రం వేరేలా, ఎందుకిలా?
ఒక ప్రాంతం రాష్ట్రానికి తూర్పు వైపున ఉండొచ్చు. . అదే సమయంలో ఆ రాష్ట్రంలో ఉత్తర భాగంలో కూడా ఉండొచ్చు. ఉత్తరాంధ్ర విషయంలో ఇదే జరిగింది.
పానిపట్ యుద్ధం: కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు?
కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు? ఏనుగుల దళం వెనక్కి తగ్గేలా చేసిన ఆ వినూత్న వ్యూహం ఏమిటి? పానిపట్ మైదానంలో చరిత్రను మలుపు తిప్పి, మొఘల్ సామ్రాజ్యానికి పునాది వేసిన ఆ ఆసక్తికర యుద్ధ రహస్యాలు ఏమిటి?
ది గ్రేట్ గామా : జీవితంలో ఓటమెరుగని మల్లయోధుడి కథ, 'రోజుకు ఆరు కోళ్లు తిని, 20 లీటర్ల పాలు తాగేవారు..'
జాన్ బుల్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు 1910లో, గామాను లండన్ పంపించారు. కానీ గామా పొట్టిగా ఉండడంతో ఆయన్ను అనర్హుడిని చేశారు. కానీ అక్కడే ఎగ్జిబిషన్ మ్యాచ్‌ల కోసం బరిలోకి దిగిన గామా లండన్‌లోని ప్రపంచ స్థాయి రెజ్లర్లకు సవాల్ విసిరారు. 5 నిమిషాల పాటు తన చేతిని పట్టుకోగలిగిన వారికి 5 పౌండ్లు ఇస్తానని ప్రకటించారు.
ధురంధర్: పాకిస్తాన్లో పేరుమోసిన డాన్ రహమాన్ డకైత్ పోలీస్ కాల్పుల్లో ఎలా మరణించాడు?
‘‘రహమాన్ వచ్చారని చౌధరీ అస్లాంకు తెలుసు. కానీ తాను అస్లాం ఉచ్చులో పడ్డానని రహమాన్‌కు తెలియదు. వాహనం ఆపినప్పుడు రహమాన్ సహచరులు అడ్డుకోలేదు కూడా. నేను దానిని తీసుకోనప్పుడే మీరు నా పరువు చాలా తీసేసారు. నేను నిఘా సంస్థల దర్యాప్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు నేను దానిని తీసుకుంటే మీరేం చేస్తారు?’’
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.



























































