BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
ఇరాన్ డీల్‌ను అమెరికా ఓటమిగా చైనా గెలుపుగా నిపుణులు ఎందుకు చెబుతున్నారు?
‘‘ఒక మధ్య స్థాయి దేశంతో జరిగే యుద్ధంలో అమెరికా నిర్ణయాత్మక విజయం సాధించడంలో విఫలమైతే, తైవాన్ విషయంలో చైనా వంటి ప్రధాన శక్తిపై ఉన్నత స్థాయి సైనిక జోక్యం చేసుకునే అవకాశాన్ని దాదాపుగా వదులుకున్నట్టే. బహిరంగంగా దీన్ని అంగీకరించకపోయినా.. అమెరికా వ్యూహాత్మక, మీడియా సర్కిళ్లలో ఈ విషయం మెల్లగా అంగీకారం పొందుతుంది’’
ఉత్తరప్రదేశ్: లఖ్‌నవూలోని కోచింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం, 15మంది చిన్నారులు మృతి
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో ఒక యువకుడు భవనం మొదటి అంతస్తులో భారీగా మంటలు చెలరేగుతుండగా రెయిలింగ్స్ మధ్యలోంచి దూకుతున్నట్లు కనిపిస్తోంది.
‘ఒకపక్క మహిళలను ఘోరంగా అణచివేస్తుంటే, నా దుస్తులపై చర్చ అవసరమా?’
"ప్రజలకు కనీసం తమ బట్టలు, తమ తిండిని నిర్ణయించుకునే హక్కు కూడా లేదు. దానికి తోడు భయానక వాతావరణాన్ని సృష్టించారు. ప్రాథమిక హక్కులు మట్టిపాలవుతున్నా నోరు మెదపకపోవడమే అసలు సమస్య"
బ్రిటన్ ప్రధాని పదవికి, లేబర్ పార్టీ నాయకత్వానికి కీర్ స్టార్మర్ రాజీనామా
క్రమబద్ధమైన అధికార బదిలీ జరిగేలా చూసేందుకు తాను చేయగలిగినదంతా చేస్తానని, తన వారసుడికి పూర్తి మద్దతు ఇస్తానని ప్రధాని తెలిపారు.
స్వీడన్: 120మందికి లైంగిక సర్వీసులు అందించాలని భార్యను బలవంతం చేసిన భర్త
నిందితుడు తన భార్యకు డ్రగ్స్ ఇచ్చేవారు. వారి ఇల్లు తూర్పు స్వీడన్‌లోని ఓ మారుమూల ప్రాంతంలో ఉండడం, ఆమెకు బయట పరిచయాలు తక్కువగా ఉండడం నిందితుడికి కలిసొచ్చింది.
అమెరికా-ఇరాన్ తొలిదశ చర్చలో ఏం చర్చించారు, ఏం ప్రకటించారు?
కిందటివారం ఇరుదేశాల మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందంలో 60 రోజుల్లోగా తుది ఒప్పందానికి చేరుకోవాలని, లెబనాన్ సహా అన్ని రంగాలలో ఘర్షణలకు ముగింపు పలకాలని, హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలనే అంశాలు ఉన్నాయి. హార్ముజ్ జలసంధి ద్వారా వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణించేలా ఒక ‘ప్రత్యక్ష సంప్రదింపుల వ్యవస్థ’ను ఏర్పాటుచేసినట్టు మధ్యవర్తి దేశాల ప్రకటన తెలిపింది.
హింద్ రజబ్: ఆ పాప చనిపోయిందని తెలుసు, కానీ బతికించాలని ఆరాటం
ఆరేళ్ల పాప. చుట్టూ శవాలు. దూసుకొస్తున్న బుల్లెట్ల మధ్య ఆ శవాల మధ్యే నక్కి, నన్ను కాపాడండి, భయమేస్తోందంటూ వాలంటీర్లకు ఫోన్ చేసింది. ప్రాణాలు దక్కించుకోవడానికి ఆ పాప పడిన తపన హృదయవిదారకం. తన స్కూలు పేరు ‘ఏ హ్యాపీ చైల్డ్ హుడ్’ అని తన క్లాసుపేరు ‘బటర్‌ఫ్లై’ అని చెప్పిన హింద్ రజబ్ ప్రేక్షుకుల గుండె బరువెక్కిస్తుంది. హింద్ రజబ్ ఓ నిజం. ఆమె మృతి వెంటాడే విషాదం.
ప్రధాని ఆర్థిక సలహాదారు: MBA చేయడంకన్నా చేతివృత్తులు నేర్చుకోవడం బెటర్
భారత విద్యా వ్యవస్థ చాలా కాలంగా బట్టీపట్టే పద్ధతికి ప్రాధాన్యతనిచ్చిందని, ఇప్పుడు విద్యార్థులలో స్వతంత్ర ఆలోచన విధానాన్ని, ప్రాక్టికల్ స్కిల్స్‌ను పెంపొందించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. కృత్రిమ మేథ భర్తీ చేయలేని రంగాలలో నైపుణ్యాలు పెంచుకోవాలనే చర్చలు జరుగుతోంది.
వీడియో, కింగ్ కోబ్రా నోట్లోంచి బయటకు వచ్చిన మరో పాము , వ్యవధి 1,14
వైజాగ్‌కి చెందిన ఒక స్నేక్ క్యాచర్స్ బృందం… కింగ్ కోబ్రాను పట్టుకుంటున్న సమయంలో దాని నోటి నుంచి అది మింగిన మరో పాము బయటకు వచ్చింది.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
ఫీచర్లు
జనాభా లెక్కల కోసం ఒకప్పుడు పోస్టల్ స్టాంపులు, ఉత్తరాలు ప్రభుత్వానికి ఎలా సాయపడ్డాయంటే..
వంద కోట్లకు పైగా ఉన్న జనాభా, తమను తాము ఈ దేశ చరిత్రలో ఒక భాగంగా గుర్తించుకునేలా, ప్రభుత్వంపై అంతటి నమ్మకాన్ని ఉంచేలా వారిని ఒప్పించడమే ఆ సవాలు.
ఉత్తరాంధ్ర: ఈ ప్రాంతం ఉన్నది తూర్పు తీరంలో, పిలిచేది మాత్రం వేరేలా, ఎందుకిలా?
ఒక ప్రాంతం రాష్ట్రానికి తూర్పు వైపున ఉండొచ్చు. . అదే సమయంలో ఆ రాష్ట్రంలో ఉత్తర భాగంలో కూడా ఉండొచ్చు. ఉత్తరాంధ్ర విషయంలో ఇదే జరిగింది.
పానిపట్ యుద్ధం: కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు?
కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు? ఏనుగుల దళం వెనక్కి తగ్గేలా చేసిన ఆ వినూత్న వ్యూహం ఏమిటి? పానిపట్ మైదానంలో చరిత్రను మలుపు తిప్పి, మొఘల్ సామ్రాజ్యానికి పునాది వేసిన ఆ ఆసక్తికర యుద్ధ రహస్యాలు ఏమిటి?
ది గ్రేట్ గామా : జీవితంలో ఓటమెరుగని మల్లయోధుడి కథ, 'రోజుకు ఆరు కోళ్లు తిని, 20 లీటర్ల పాలు తాగేవారు..'
జాన్ బుల్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు 1910లో, గామాను లండన్ పంపించారు. కానీ గామా పొట్టిగా ఉండడంతో ఆయన్ను అనర్హుడిని చేశారు. కానీ అక్కడే ఎగ్జిబిషన్ మ్యాచ్‌ల కోసం బరిలోకి దిగిన గామా లండన్‌లోని ప్రపంచ స్థాయి రెజ్లర్లకు సవాల్ విసిరారు. 5 నిమిషాల పాటు తన చేతిని పట్టుకోగలిగిన వారికి 5 పౌండ్లు ఇస్తానని ప్రకటించారు.
ధురంధర్: పాకిస్తాన్లో పేరుమోసిన డాన్ రహమాన్ డకైత్ పోలీస్ కాల్పుల్లో ఎలా మరణించాడు?
‘‘రహమాన్ వచ్చారని చౌధరీ అస్లాంకు తెలుసు. కానీ తాను అస్లాం ఉచ్చులో పడ్డానని రహమాన్‌కు తెలియదు. వాహనం ఆపినప్పుడు రహమాన్ సహచరులు అడ్డుకోలేదు కూడా. నేను దానిని తీసుకోనప్పుడే మీరు నా పరువు చాలా తీసేసారు. నేను నిఘా సంస్థల దర్యాప్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు నేను దానిని తీసుకుంటే మీరేం చేస్తారు?’’
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.



























































